4th capital

    BREAKING NEWS : రాజమండ్రిని 4వ రాజధాని చేయాలి – మంత్రి రంగనాధరాజు

    January 10, 2020 / 10:44 AM IST

    ఏపీలో మూడు రాజధానులు అంశం వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలతో అట్టుడుకిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజమండ్ర

10TV Telugu News