4th Day

    ఆగిపోయిన ఆపరేషన్ వశిష్ట: బోటు బయటకు తీయడం కష్టమేనా?

    October 3, 2019 / 11:57 AM IST

    రాయల్ వశిష్ట బోటును బయటకు తీయడం రోజురోజుకీ కష్టంగా మారుతుంది. మూడు రోజులు పాటు చేసిన ప్రయత్నాలు విఫలం అవగా.. నాలుగవ రోజు బోటు బయటకు తీసే ఆపరేషన్ కు వరుణుడు బ్రేక్ వేశాడు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోట

10TV Telugu News