Home » 4th February
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�