4th Phase Loksabha Election

    4th Phase ఎన్నికలు : ఓటేసిన ప్రముఖులు

    April 29, 2019 / 03:29 AM IST

    నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం

10TV Telugu News