Home » 4weeks
Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని �