Home » 5.2magnitude
earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు �