Home » $5.7 billion investment
జియో ద్వారా వరుసగా భారీ పెట్టుబడులను స్వీకరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కష్టం ఎదురైంది. జియో ఫ్లాట్ ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పెట్టుబడులకు కుదుర్చుకున్న ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది