Home » 5 cars
అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా �