Home » 5 effective home remedies to deal with winter headache
దాల్చిన చెక్క తలనొప్పికి ఉపశమనం కలిగించే మరొక మసాలా. దీన్ని ఉపయోగించడానికి ఉత్తమ మార్గం కొన్ని దాల్చిన చెక్కలను పొడిగా చేసుకుని దానిని పేస్ట్ గా చేసుకోవాలి. తలనొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి పేస్ట్‌ను నుదిటిపై రాయాలి.