Home » 5% GST
ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రతీరోజూ తినే బియ్యం నుంచి కూరగాయల ధరల వరకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరింత భా�
ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టళ్లలో బస్ టికెట్లు కొనుగోలు చేసేవారు జీఎస్టీ చెల్లించాలని అధికారులు అన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
కొత్త సంవత్సరం రాకతో కొత్త భారాలు షురుకానున్నాయి. ఇకపై ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు తప్పేలా లేదు.