5 lakh property

    సికింద్రాబాద్‌ లో అగ్నిప్రమాదం : రూ. 5 లక్షల ఆస్తినష్టం

    April 2, 2019 / 02:48 AM IST

    హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్‌ నంబర్‌ – 34 రూడీ బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే దుకాణంలోని బట్టలన్నీ అగ�

10TV Telugu News