5 peaples dead

    తమిళనాడులో రోడ్డు ప్రమాదం : చిన్నారితో సహా ఐదుగురు మృతి

    April 30, 2019 / 06:46 AM IST

    రోడ్డు ప్రమాదాలు వార్త వినని రోజంటు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదోక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతు�

10TV Telugu News