Home » 5 Precautions
భారతదేశంలో అన్ లాక్-3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత సడలింపు ఇచ్చింది. జిమ్‌లు, యోగా సెంటర్లు, వారంతపు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇండియాలో