Home » 5 states
ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�