Home » 5 States Exit Polls 2023 Results
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది.
ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్కు ఓటు వేశారా?
దేశంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడయ్యాయి.