-
Home » 5 year old boy
5 year old boy
షాపింగ్ మాల్లో దారుణం : 3వ అంతస్తు నుంచి బాలుడిని విసిరేశారు
April 15, 2019 / 01:20 PM IST
అమెరికా: మిన్నెపోలిస్ లోని షాపింగ్ మాల్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని 3వ అంతస్తులోని బాల్కనీ నుంచి విసిరేశారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు.