5 Years Old Boy

    చోటా బాహుబలి: నిమిషంలో 125 టైల్స్ పగలగొట్టిన ఐదేళ్ల బాలుడు

    December 17, 2019 / 05:40 AM IST

    నాగపూర్ కు చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు ఎంత సాహసం చేశాడు తెలుసా. కేవలం ఒక్క నిమిషంలో 125 టైల్స్‌ ను చేతులతో పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాఘవ్ సహిల్ భంగ్డే అనే ఈ బాలుడు తొలి ప్రయత్నంతోనే అందరి మనసులు దోచుకున్నాడు. బెరార్ హైస్కూల్‌ లో ఆదివారం

10TV Telugu News