Home » 50 km
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �