50 people ill

    పానీపూరీ తిన్న 50 మందికి అస్వస్థత

    October 21, 2023 / 09:38 PM IST

    చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

10TV Telugu News