Home » 50 trains
ఫొని పెను తుఫాన్ బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం (మే1, 2019) ఉదయం వరకు వాయువ్యంగా పయనించిన ఫొని తుఫాన్ దిశను మార్చుక�