Home » 500 employees
ప్రముఖ ఈకామర్స్ కంపెనీ (E commerce Company)ఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్లో లిస్ట్ అయిన తొలిభారతీయ సాఫ్ట్వేర్ యాజ్ ఎసర్వీస్ స్టార్టప్ కంపెనీగా ఫ్రెష్‌వర్క్స్ నిలిచింది.దీంతో ఈ సంస్థ ఉద్యోగులు కోటీశ్వరులైయ్యారు
దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చింది. జెట్ సిబ్బందికి నేనున్నాంటూ స్పైస్ జెట్ జాబ్ ఆఫర్లు చేసింది.