-
Home » 500 times more powerful
500 times more powerful
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం.. అణు బాంబు కంటే 500 రెట్లు పవర్ఫుల్.. అమెరికానే వణికించింది
August 22, 2020 / 02:17 PM IST
ఒక్క అణుబాంబు పేలితే చాలు.. అక్కడ ఒక్క గడ్డి పూస కూడా పెరగదంటారు.. అంతటి శక్తివంతమైనది.. కొన్ని వేల సంవత్సరాల పాటు అణుబాంబు తాలుకూ ప్రభావం అలానే ఉంటుంది.. అణుబాంబు రేడియేషన్ కొన్ని వేల కిలోమీటర్ల వరకు అలానే ఉంటుంది.. అలాంటి అణుబాంబు కంటే అత్యంత �