Home » 5064 Votes
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాలలో రీపోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ(06 మే 2019) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగుతుంది. ఉదయం 7గంటలకు ప్ర�