Home » 53rd Time
28 ఏళ్ల సర్వీసు.. 53 సార్లు ట్రాన్స్‌ఫర్లు.. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. తాజాగా 53వ సారి బదిలీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్నారు. క్రీడా, యువజన వ్యవహారాల విభాగం నుంచి గత మార్చిలో బదిలీ అయిన �