Home » 541 employees
ఫుడ్ డెలివరీ సంస్థల్లో ZOMATOకి మంచి పేరు ఉంది. ఎంతో మంది ఇందులో పని చేస్తున్నారు. సపోర్టు టీమ్‌లో 541 మందిని దేశ వ్యాప్తంగా తొలగించనుంది. అయితే..వీరిని తొలగించడం తమకు బాధాకరమే కానీ..ఇప్పుడే వారిని బయటకు పంపియ్యమని జొమాటో వెల్లడిస్తోంది. రెండు నుంచ