57 year olds

    తెలంగాణ బడ్జెట్ : 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ – హరీష్ రావు

    March 8, 2020 / 07:30 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్

10TV Telugu News