57 years old

    Old Age Pensions : 57ఏళ్లకే వృద్దాప్య పెన్షన్, త్వరలోనే అమలు

    August 2, 2021 / 11:10 AM IST

    వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్�

10TV Telugu News