58 Chinese Apps

    TikTok పనిచేయడం లేదు.. ఈ భారతీయ యాప్స్ ఓసారి ట్రై చేయండి!

    July 1, 2020 / 03:57 PM IST

    యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్‌లు మాత్రం ఇంకా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోనే ఉన్నాయి. టిక్‌

10TV Telugu News