Home » 59th Birthday
Jagapathi Babu: జగపతి బాబు.. గత మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గ�