Home » 5g services in hyderabad
త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.
5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. 5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటి