Home » 5G smartphone
నెలకు రూ.914 నుంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వివో వీ50ఈ 5G ఫీచర్లు ఇవే..
భారతదేశానికి 5G నెట్వర్క్ వస్తోంది. 5G స్పెక్ట్రమ్ వేలం తేదీని ప్రకటించారు. దేశంలో 5G నెట్వర్క్ కోసం టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ను కేటాయించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్పెక్ట్రమ్ వేలానికి అనుమతినిచ్చింది.
iQOO Z6 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం iQOO బ్రాండ్ నుంచి 5G సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.
iPhone SE 5G smartphone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త మోడల్ iPhone SE 5G స్మార్ట్ ఫోన్పై భారీ తగ్గింపు అందిస్తోంది.