5th phase

    సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రారంభం

    May 6, 2019 / 01:35 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంద�

10TV Telugu News