-
Home » 5th Worst
5th Worst
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రపంచంలో 5వ ప్లేస్‌కి భారత్
June 7, 2020 / 01:45 AM IST
కరోనావైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రెండున్నర లక్షలకు చేరువగా కరోనా వైరస్ కేసులు చేరుకున్నాయి. మొత్తం 2,41,970 కేసులను నివేదించడం ద్వారా ఆదివారం స్పెయిన్‌ను అధిగమించింది భారతదేశం. దీంతో ప్రపంచంలో కరోనావైరస�