Home » 6.0
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గురువారం(జనవరి 17,2019) ఉదయం 8.43 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(NCS) తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నస్టంకి సంబంధిన వివరాలు ఇంకా �