6.1 Magnitude

    Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం..

    February 16, 2023 / 11:33 AM IST

    వరుస భూకంపాలతో ఇప్పటికే టర్కీ, సిరియాలు కకావికలం అయిపోయాయి. భూకంపాలతో రెండు దేశాల్లోను 41,000మందికిపైగా మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈక్రమంలో బుధవారం న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్�

10TV Telugu News