Home » 6.3 magnitude earthquake
తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది....
అఫ్ఘానిస్థాన్ దేశంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది....
కొలంబియా దేశ రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సైరన్ మోగించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
ఎల్ సాల్వడార్ పసిఫిక్ తీరంలో బుధవారం తెల్లవారుజామున భారీభూకంపం సంభవించింది. మళ్లీ రెండో సారి బుధవారం ఉదయం 5.52 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....
తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు.