Home » 6.45pm
శబరిమలలో మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం కంటే ముందు నుంచి జనం శబరిమలకు క్యూ కడతారు. దేశం నలుమూలల నుంచి మాలధారణ చేసిన వారు కరిమల వాసుని వైపుకు పరుగులు పెడతారు. మండల పూజులు పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్త�