-
Home » 6.5 cr seized
6.5 cr seized
హైదరాబాదులో ఆరున్నర కోట్ల నగదు స్వాధీనం
November 18, 2023 / 05:22 PM IST
ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.