Home » 6 Foods To Eat
Vitamin D Sufficiency : విటమిన్ ‘డి’.. సహజంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. దీన్ని ‘sunshine vitamin’ అని కూడా అంటారు. శరీరానికి విటమిన్ డి అవసరం ఎంతో ఉంది. శరీరంలో కాల్షియాన్ని అందిస్తుంది. తద్వారా ఎముకలు బలంగా తయారువుతాయి. కండరాలు, పండ్లు, గోర్లు కూడా బలంగా తయారవుతాయ�