Home » 6 injured
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తన స్వగ్రామమైన బీతూర్‌లో రౌడీ షీటర్ వికాస్ దుబేను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల బృందంపై గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు దాడి చేశారు. ఇళ్ల పైకప్పు నుంచి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్�
వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం.. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.