Home » 6 Tips for Eye Health and Maintaining Good Eyesight
కంప్యూటర్ తెర మధ్యబాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడం మంచిది కాదు. మధ్యమధ్యలో రెప్పలు కొడుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
తినే ఆహారంలో విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తినే ఆహారంకూడా కంటి చూపు మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది రుచికరంగా ఉందని చెబుతారు.
మునగాకులో బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. ఈ పోషకాలు కంటి చూపును కాపాడతాయి మరియు కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యారెట్లు బీటా కెరోటిన్ యొక్క గొప్ప మూలం, ఇది విటమిన్ ఎగా మెరుగైన కంటి చూపును �