Home » 60-feet
గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు వి
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో బుధవారం(మార్చి-20,2019) సాయంత్రం ప్రమాదవశాత్తూ 60 అడుగుల బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారి శుక్రవారం(మార్చి-22,2019) క్షేమంగా బయటికొచ్చాడు.47గంటలపాటు NDRF, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి�