Home » 60 lakhs crossed Covid Tests
AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారంతో కరోనా పరీక్షల సంఖ్య 60 లక్షలు దాటేసింది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య �