60 Year Woman

    22ఏళ్ల వ్యక్తి బ్రేక్ అప్ చెప్పాడంటూ 60ఏళ్ల మహిళ కంప్లైంట్

    January 26, 2020 / 03:14 AM IST

    60ఏళ్ల మహిళతో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడో 22ఏళ్ల వ్యక్తి. ఏం జరిగిందో ఏమో గానీ ఆమెకు బ్రేక్ చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎట్మాడుద్దౌలాలో అంటే తాజ్‌మహల్‌కు సమీప నగరంలో జరిగింది. ఇంద�

10TV Telugu News