6PERCENT

    వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ : 6శాతానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు

    October 13, 2019 / 06:15 AM IST

    దేశంలో కొద్ది రోజులుగా ఆర్థిక మందగమనం నెలకొందంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో భారత వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. 2019-20ఆర్థికసంవత్సరం భారత వృద్ధి రేటు 6శాతంకి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాస�

10TV Telugu News