-
Home » 7-seater compact MPV Cars
7-seater compact MPV Cars
జీఎస్టీ రేట్ కట్ తర్వాత మీకు అత్యంత లాభం చేకూర్చే 7 సీటర్ కార్ ఇదే.. ఎంత తగ్గుతుందంటే..
September 5, 2025 / 11:27 AM IST
భారత్లో కొత్త GST సంస్కరణలతో రెనాల్ట్ ట్రైబర్ ధర గణనీయంగా తగ్గుతోంది. దీనివల్ల కారు కొనేవారికి వేల రూపాయల నుంచి లక్ష వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు నిజంగా శుభవార్తే.