Home » 7 suspended
కరోనా మహమ్మారి మనుషుల్లో ఉండే మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. వైరస్ వస్తుందనే భయంతో మనుషుల మధ్య దూరాన్నే కాదు..మానవత్వపు విలువల్ని కూడా చంపేస్తోంది. కరోనా భయంతో మనుషులు కఠినాత్ముల్లా తయారవుతున్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే సహాయం చేయడానికి క