70 people drown

    ఇరాక్‌లో ఘోర ప్రమాదం : పడవ మునిగి 70మంది మృతి

    March 21, 2019 / 05:34 PM IST

    ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీరని విషాదం. మోసుల్ దగ్గర టైగ్రిస్ నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 70మంది చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు స్థానికుల సాయంతో 55 మందిని కాపాడారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్�

10TV Telugu News