Home » 7000mAh battery
ఆన్లైన్లో కొనుగోలు చేస్తే కొన్ని బ్యాంకు కార్డుల ఈఎంఐ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లేదా పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ ఉంటుంది. 10 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ జీరో డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉంది.