Home » 74 People
కరోనా(కొవిడ్-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్‌గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�